కృష్ణం వందే జగద్గురు

వసు దేవ సుతం  
      దేవం  కంస 
చాణుర మర్దనం 
      దేవకీ
పరమానందం 
కృష్ణం వందే 
                                  జగద్గురుం 
అందరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. చాల మంది ఈరోజు చేసుకుంటారు కదా ! మా ఇంట్లో రేపు లెండి. మా అమ్మ ఇంటి ముందు చిన్న చిన్న కృష్ణుని పాదాలు వేసి కృష్ణున్ని మా ఇంట్లో కి రమ్మని, ఏవేవో పిండి వంటలు చేస్తుంది.   వెన్న, అటుకులు కృష్ణుడికి  ఇష్టమని మా తాతయ్య చెప్పారు. ఈరోజు మా ఉళ్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటి పడి వాటిని కొడతారు.మీరు కూడా ఈ కృష్ణాష్టమి ని ఆనందంగా జరుపుకుంటారు కదూ. 

6 comments:

కృష్ణప్రియ said...

రిషి గారూ,

మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు!
అవును. మా ఇంట్లో కూడా రేపు చేసుకుంటారు.
పిల్లలకేమో ఈరోజు సెలవ. మాకేమో రేపు :-(

రిషి (Admin) said...

నేను రిషి గారు కాదండి , రిషి నే మా స్కూల్ కి సెలవు లేదు. థాంక్స్ ఫర్ కామెంట్

చిలమకూరు విజయమోహన్ said...

"వాసు దేవ సుతం"ను వసుదేవసుతంగా మార్చండి.
మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు!

durgeswara said...

శుభాకాంక్షలు

మాలా కుమార్ said...

శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు .

రిషి (Admin) said...

అందరికి కృతజ్ఞ్యతలు.........