మా ఇంట్లో కృష్ణాష్టమి


మా ఇంట్లో కృష్ణాష్టమి రోజు మా అమ్మ చేసిన వన్ని  మీరు చూడండి...మీ ఇంట్లో కూడా చేసారా... నేనేమో స్కూల్ కి వెళ్ళ...నేను వచ్చే సరికే కృష్ణుడు వచ్చి వెళ్ళాడట...కాలనీ లో అందరి ఇండ్లకు వెళ్ళాలి కదా.......









































































మా కాలనీ లో పిల్లలంతా కలిసి నిన్న సాయంత్రం ఉట్టి కట్టి బాగా ఎంజాయ్ చేసారు. అవి కూడా చూడండి.

6 comments:

రాధిక(నాని ) said...

బాగున్నాయి రిషి మీ కృష్ణాష్టమి సంబరాలు.

నేస్తం said...

భలే చేసిందే అమ్మ వంటలు :) బాగున్నాయి పొటోస్

Kalpana Rentala said...

రిషి,

ఇంకా హైస్కూల్ కూడా పూర్తి కాకుండా నువ్వు బ్లాగ్ మొదలు పెట్టడం బావుంది. నీ పోస్ట్ లు కూడా సింపుల్ గా బావున్నాయి. చక్కగా రాస్తున్నావు. కొనసాగించు.

మీ అమ్మగారికి చెప్పు. ఇలా పిండివంటల ఫోటోలు బ్లాగ్ లో పెడితే సరిపోదట. నేరుగా మా ఇళ్ళకు పంపాలని. సరేనా!

బెస్ట్ ఆఫ్ లక్.

కల్పనా

హంస వాహిని said...

హాయ్ రిషి,క్రిష్ణాష్టమి బాగా చేసుకున్నారు అయితే...
మీ అమ్మగారు వంటలు బాగా చేసారు. కదా..!.చూస్తేనే అర్థమవుతుందిలే..All The Best for your blog...

రిషి (Admin) said...

రాధిక గారికి, నేస్తం గారికి, కల్పనా గారికి, హంస వాహిని గారికి,

అందరికి నా బ్లాగ్ విసిత్ చేసి మరియు మీ విలువైన కామెంట్స్ ఇచినందుకు థాంక్స్.

పరిమళం said...

Beautiful!rishi!