గోదావరిలో వినాయక నిమజ్జనం

ఈ రోజు వినాయక నిమజ్జనం, మా ఉళ్లో గోదావరి లో ఎంతోమంది చాలా ఉత్సాహంగా నిమజ్జనం  చేసారు. మీరు చూడండి  ఈ నిమజ్జన దృశ్యాలు, 



2 comments:

జయ said...

ఫొటోలు చాలా బాగున్నాయి బాబు. నిమజ్జనం మొత్తం చాలా బాగుంది.

రిషి (Admin) said...

నేను బాబు ని కాదండి పాప ని.