మళ్ళి కాసేపటికి తెలుగు ఎం చదవాలి? అని మరో మెసేజ్
S.M.S లు ఫ్రెండ్స్ మధ్య టైంపాస్ మరియు ఫాస్టెస్ట్ కమ్యునికేషన్..
ఇది బానే ఉంది కాని మనం చదువుకునే సమయంలో, పడుకునేటప్పుడో, లేదా బిజిగా ఉన్నప్పుడో, మెసేజెస్ వస్తే మనకు వచ్చే ఇరిటేషన్ గురించి ఎం చెప్పమంటారు.మనం రెప్లై ఇచ్చే టైం ఉండదు, ఇవ్వక పోతేవాళ్ళు ఏమనుకుంటారో అని కచ్చితంగా రిప్లై ఇవ్వల్సివస్తుంది.
So, i decided not to become addict to this S.M.S. మరి మీరు?
2 comments:
నేనోటి చెప్పనా...happy గా ఉండాలనుకుంటే సెల్‌ఫోన్‌ను, కంప్యూటర్ ను ఎంతతక్కువగా అయితే అంత తక్కువగావాడు...నువ్వింకా హైస్కూల్‌లోనే ఉన్నావ్ కదా, వీటికి addict అవ్వకు
ఏదయినా సరే కానీ అది మనకు ఉపయోగపడాలి కానీ దానికి మనం ఉపయోగపడవద్దు. మీరు తీరిక లేకుండా వున్నప్పుడు వచ్చే మెసేజెస్ ని మీరు పట్టించుకోనక్కర లేదు. ఇతరులు ఏమనుకుంటారు అనే దానికంటే మనం ఏమనుకుంటున్నాము అనేది ముఖ్యం.
Post a Comment